చంపేయండి: రూ.10 లక్షలు ఇస్తా
సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో ‘పాకిస్తాన​ జిందాబాద్‌’ అంటూ నినాదాలిచ్చారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న అమూల్య లియోన్‌పై శ్రీరామసేన సభ్యుడు షాకింగ్‌ కమెంట్స్‌ చేశారు. అమూల్యను  హత్య చేసిన వారికి రూ .10 లక్షలు బహుమతిగా ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  శ్రీరామసేన నాయకుడిగా చెప్పుకున్న సంజీవ్ …
ఫేస్‌బుక్‌లో నేను ఫస్ట్‌.. మోదీ సెకండ్‌: ట్రంప్‌
వాషింగ్టన్‌:  ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్‌’లో ఫాలోవర్ల పరంగా తాను ప్రథమ స్థానంలో ఉన్నానని అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌  మరోసారి చెప్పుకున్నారు. రెండో స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారన్నారు. ఆయా దేశాల జనాభాను ప్రస్తావిస్తూ.. 150 కోట్లమంది భారతీయులుండటం మోదీకి సానుకూలంగా మారిం…
కేసీఆర్‌ ముస్లిం నమ్మక ద్రోహి: డీకే అరుణ
సాక్షి, నారాయణపేట:  మక్తల్‌, నారాయణపేటలో బీజేపీకి గట్టి పట్టు ఉందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. అందుకే మక్తల్ మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని సోమవారం బీజేపీ కైవసం చేసుకుందని ఆమె తెలిపారు. ఈ సందర్భం‍గా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. రాష‍్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు మున్సిపల్‌ ఎన్నికల్లో ఎ…
పబ్‌జీ ఎఫెక్ట్‌.. గేర్‌ సైకిళ్లే టార్గెట్‌
హైదరాబాద్‌ :  వ్యవనాలకు బానిసై డబ్బుల కోసం గేర్‌  సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న యువ పూజారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు మన్మోహన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మౌలాలి మంగాపురం కాలనీకి చెందిన నందుల సిద్దార్థ శర్మ అలియాస్‌ సిద్దూ అర్చకుడిగా పని చేసేవాడు.…